పశువులలో కృత్రిమ గర్భధారణ ద్వారా జన్యులక్షణాల అభివృద్ధి

4వ విడత జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం సంబంధిత గోడప్రతులు, కరపత్రాలను అష్కరించారు. మంచిర్యాల కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: పశువులలో కృత్రిమ గర్భధారణ ద్వారా జన్యులక్షణాలు అభివృద్ధి చేయవచ్చని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్, ట్రైనీ కలెక్టర్ గౌతమి, జిల్లా పశువైద్య, పశు సంవర్ధఖ శాఖ అధికారి డా॥ వై. రమేష్ కుమార్ తో...