సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభం దిశగా చర్యలు

మంచిర్యాల కలెక్టర్ భారతి హోళ్లికేరి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రభుత్వ సేవలు అన్ని ఒకే చోట లభించే విధంగా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణంలో భాగంగా జిల్లాలో నిర్మిస్తున్న కలెక్టరేట్ భవనాన్ని త్వరలో ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భారతి హోళ్లికేరి అన్నారు. ఆదివారం జిల్లాలోని నస్పూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ దంపతులు జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్, ట్రైనీ కలెక్టర్ గౌతమి, పెద్దపల్లి జిల్లా అదనపు...