స్టేషన్ బెయిల్ కు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన సీఐ

బుక్కరాయ సముద్రం సీఐ రాము రూ.25 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (అ.ని. శా) కు చిక్కారు. ఆంజనేయులు న్యూస్, అనంతపురం జిల్లా: బుక్కరాయ సముద్రం సీఐ రాము రూ.25 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (అనిశా)కు చిక్కారు. విద్యా సంస్థల యజమాని నుంచి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ చీటింగ్ కేసులో నిందితుడిగా ఉన్న కళాశాల యజమాని మల్లికార్జున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తిచేసేందుకు నిందితుడి...