మైసమ్మ జాతర నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు

సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: చారిత్రాత్మకంగా ప్రసిద్ది చెందిన గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర నిర్వహణ కొరకు ఘనంగా ఏర్పాట్లు చేస్తామని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాలోని మందమర్రి మండలం బొక్కలగుట్ట ప్రాంతంలోని గాంధారిఖిల్లా మైసమ్మ దేవాలయాన్ని ఆదిలాబాద్ జిల్లా ట్రైనీ కలెక్టర్ పి. శ్రీజతో కలిసి సందర్శించి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూర్ ప్రాజెక్టు...