ఆశ్రమ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచే దిశగా చర్యలు
ఆశ్రమ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి అధికారులు, ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఆశ్రమ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి అధికారులు, ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను ఆదిలాబాద్ జిల్లా ట్రైనీ కలెక్టర్ పి.శ్రీజతో కలిసి అకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ...