మహిళల రక్షణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో షీ టీమ్ ఏర్పాటు
మహిళలు, బాలికలు, విద్యార్థిని, విద్యార్థుల రక్షణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో షీ టీమ్ ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆంజనేయులు న్యూస్, రామగుండం పోలీస్ కమిషనరేట్: మహిళలు, బాలికలు, విద్యార్థిని, విద్యార్థుల రక్షణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో షీ టీమ్ ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి సోమవారం తెలిపారు. కమిషనరేట్ లో రెండు షీ టీం బృందాలు పని చేస్తూ మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తునట్లు పేర్కొన్నారు. మహిళలు, బాలికలపై ఆన్...