భూసార పరీక్షలు రైతులకు మరింత ప్రయోజనకరం
భూసార పరీక్షలు రైతులకు మరింత ప్రయోజనకరమని, మట్టి ఆరోగ్యాన్ని కాపాడితే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినట్లేనని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భూసార పరీక్షలు రైతులకు మరింత ప్రయోజనకరమని, మట్టి ఆరోగ్యాన్ని కాపాడితే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినట్లేనని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట రైతు వేదికలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ మృత్తికి (నేల) దినోత్సవం కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి కల్పనతో కలిసి హాజరయ్యారు....