మినీ స్టేడియంలో వసతులకు నిధులను మంజూరు చేయాలి

హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కలిశారు. ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కలిశారు. ఈ సందర్భంగా చెన్నూరు పట్టణంలో రూ.2.65 కోట్లతో 6. 34 ఎకరాల్లో నిర్మిస్తున్న మినీ స్టేడియంలో వసతుల కొరకు అదనపు నిధులను మంజూరు చేయాలని...