కుష్ఠు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాలను కుష్ఠువ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి.సి. సుబ్బారాయుడుతో కలిసి కుష్ఠు వ్యాధి నిర్మూలన సంబంధిత గోడప్రతులు, కరపత్రాలు, ఫ్లాష్కార్డ్స్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ కుష్టు నిరూల్మన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఈ నెల 6 నుండి 22వ...