ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగం మనది
సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య భావనలో పౌరులందరికీ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను అందించిన ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగం మనది. మంచిర్యాల కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య భావనలో పౌరులందరికీ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను అందించిన ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగం మనది అని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. 73వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో డి.సి.పి. అఖిల్ మహాజన్ తో కలిసి డా॥ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల...