జల్సాలకు అలవాటు పడి దోపిడీకి పాల్పడిన యువకుడి అరెస్ట్

అదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: ఐటీ, జీ. ఎస్. టీ అధికారి పేరుతో పట్టణంలో భారీ మోసానికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మావల పోలిస్ స్టేషన్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. ఉట్నూర్ మండలానికి చెందిన శివకరణ్ కాగ్నే అనే యువకుడు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో మోసానికి పాల్పడినట్లు...