హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ సిబ్బంది కి ఉచిత రక్త పరీక్షలు
ఆంజనేయులు న్యూస్, రామగుండం: రామగుండం పోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో గోదావరిఖని సబ్ డివిజన్ సివిల్ పోలీస్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి శనివారం ఎస్ఆర్ఎల్ డైయాగ్నోస్టిక్ సర్వసెస్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఏడాది ఒకసారైనా రక్త పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య సమస్యలు లేకపోయనా రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిదని, రక్తం శరీరంలోని అన్ని భాగాలకు వెళ్తుంది. కాబట్టి టెస్ట్ లు చేయడం వల్ల, శరీరంలో జరిగే ప్రతి చిన్న, పెద్ద విషయాన్ని గుర్తించవచ్చు,...