పార్ పల్లి గ్రామంలో దారుణ హత్య.!
ఆంజనేయులు న్యూస్, నిర్మల్ జిల్లా: లక్ష్మణచందా మండలం పార్ పల్లి గ్రామంలో దారుణ హత్య జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం. గ్రామానికి చెందిన శివరాత్రి మహేష్, కొంచేపు సాయన్నకు ఇంటిస్థలం విషయంలో తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ విషయంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి ఇరువురికి నచ్చజెప్పారు. ఈ క్రమంలో గురువారం రాత్రి మళ్ళీ గొడవ జరగడంతో మహేష్ పై సాయన్న దాడి చేశాడు. దాడిలో మహేష్ తలకు, శరీరంలో బలమైన గాయలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం...