జాబితాపై అభ్యంతరాలు ఉంటే అందజేయాలి

జిల్లా ఆసుపత్రుల ప్రధాన కార్యాలయం పర్యవేక్షకులు అరవింద్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ వైద్య విధాన పరిషత్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని చెన్నూర్ సామాజిక ఆరోగ్య కేంద్రం బ్లడ్ స్టోరేజ్ సెంటర్ నందు పొరుగు సేవల పద్దతిన స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్ పోస్టుల భర్తీ కొరకు తీసుకున్న దరఖాస్తుల జాబితాపై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 26 నుండి 29వ తేదీ సాయంత్రం 5 గం||ల లోగా కార్యాలయ పని దినములలో జిల్లా ఆసుపత్రుల...