పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం.
మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేసిన: సీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆంజనేయులు న్యూస్, రామగుండం పోలీస్ కమిషనరేట్: కన్నెపల్లి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఎం. సత్తయ్య-1707, గుండెపోటు తో మరణించగా ఆయన భార్య ప్రేమలత, కుమారుడు కి భద్రత ఎక్స్గ్రేషియా 7,93,545 (ఏడు లక్షల తొంబై మూడు వేల ఐదు వందల నలభై ఐదు రూపాయల) చెక్ ను బుధవారం సీపీ కార్యాలయం లో రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్...