విద్యార్థులలో అవగాహన సామర్థ్యాలు పెంపొందించేలా విద్యాబోధన చేయాలి

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులలో అవగాహన సామర్థ్యాలు పెంపొందించేలా విద్యాబోధన చేయాలి మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులలో అవగాహన సామర్థ్యాలు పెంపొందించేలా విద్యాబోధన చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఉషోదయ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆదర్శ, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక అధికారులకు నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ బి. రాహుల్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా...