బాధిత కుటుంబాన్ని పరామర్శించిన: డీఎస్పీ శ్రీనివాస్
ఆంజనేయులు న్యూస్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: వాంకిడి మండలంలోని ఖానాపూర్ గిరిజన గ్రామాన్ని మంగళవారం డీఎస్పీ శ్రీనివాస్ పర్యటించి. ఇటీవల పులిదాడిలో మృతి చెందిన గిరిజన రైతు సీడాం భీము కుటుంబాన్ని పరామర్శించారు. జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్ ఆదేశాల మేరకు మృతుడి కుటుంబానికి రూ. 5వేలు ఆర్థిక సహాయంతో పాటు ఒక క్వింటాలు బియ్యం, నిత్యవసర సరకులు అందించి మాట్లాడుతూ. వాంకిడి పరిసర అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుందని, అటవీ ప్రాంతం వైపు ఉన్న గ్రామల వారు జాగ్రత్తగా ఉండాలని,...