ఓటర్ల జాబితా సవరణ, నూతన ఓటర్ల నమోదు కార్యక్రమం పకడ్బంధీగా చేపట్టాలి.

ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం-2023లో భాగంగా జిల్లాలో 18సం॥లు నిండిన ప్రతి ఒక్కరు నూతన ఓటరుగా నమోదు, జాబితా సవరణ ప్రక్రియలను సంబంధిత శాఖల సమన్వయంతో పకడ్బంధీగా చేపట్టాలి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భారతి హోళ్ళికేరి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం-2023లో భాగంగా జిల్లాలో 18సం॥లు నిండిన ప్రతి ఒక్కరు నూతన ఓటరుగా నమోదు, జాబితా సవరణ ప్రక్రియలను సంబంధిత శాఖల సమన్వయంతో పకడ్బంధీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భారతి హోళ్ళికేరి...