జాతీయ సమగ్ర అవగాహన కార్యక్రమం
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు ఎంవీ రూరల్ ఫోక్ ఆర్ట్ ఆర్గనైజేషన్ కళాజాత వారు మంచిర్యాల పట్టణంలో "సౌత్ ఇండియన్ బ్యాంక్" నందు బ్యాంకు స్కీమ్స్ పై జాతీయ సమగ్ర అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సైబర్ మోసాలపై బ్యాంకులో ఎలాంటి ఫిర్యాదులకైన, ఆధార్ లింక్ ను బ్యాంకులో అప్డేట్ కోసం మరియు బ్యాంక్ లో ఎలాంటి సమస్యలు ఉన్నా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టోల్ ఫ్రీ...