నేటి బాలలే రేపటి పౌరులు
ఇంచార్జ్ జిల్లా సంక్షేమ అధికారి హేమ సత్య ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బాలలు క్రమశిక్షణతో, సన్మార్గంలో, మంచి నడవడికతో పెరిగి సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ భావి భారత పౌరులుగా ఎదగాలని ఇంచార్జ్ జిల్లా సంక్షేమ అధికారి హేమ సత్య అన్నారు. సోమవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కస్తూరిబా బాలికల విద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్చార్జి జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ...