ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం

ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ కార్యక్రమంను మంచిర్యాల పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ మైదానంలో సోమవారం నిర్వహించారు. ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ కార్యక్రమంను మంచిర్యాల పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ మైదానంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దార కుమారస్వామి, మాట్లాడుతూ. భారతదేశంలో ప్రతి ఏడాది నవంబర్ 14న బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం అని, ఈరోజు చాచా నెహ్రూ అని బాలలంతా ప్రేమగా పిలుచుకునే భారత దేశ తొలి ప్రధాన మంత్రి...