లాలూకి కిడ్నీ ఇవ్వనున్న కుమార్తె..!

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు కిడ్నీ మార్పిడిని జరగనుంది. ఆయన రెండో కుమార్తె రోహిణీ ఆచార్యా కిడ్నీని లాలూకు అమర్చనున్నారు. ఆంజనేయులు న్యూస్, బీహార్: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి జరగనుంది. ఆయన రెండో కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీని లాలూకు అమర్చనున్నారు. రోహిణీ సింగపూర్ లో నివసిస్తున్నారు. లాలూ అక్టోబర్ లో సింగపూర్ వెళ్లి వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకున్నారు. వారు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోవాలని...