రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి భి. మధు. ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని సీఐటీయు కార్యాలయంలో బుధవారం రోజున సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియూ 6వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ 6వ రాష్ట్ర మహాసభలు శ్రీరాంపూర్ పట్టణ కేంద్రంలో నవంబర్ 26-27 తేదిలలో జరుగనున్నాయి. ఈ సందర్బంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి భి. మధు. మాట్లాడుతూ. ఈ రోజు దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి...