మోడీ పర్యటనను బహిష్కరించాలి

సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రేగుంట చంద్రశేఖర్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 12న రామగుండం కు వస్తున్న పర్యటనను బహిష్కరించాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రేగుంట చంద్రశేఖర్ తెలిపారు బుధవారం బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 12 న ప్రధాని మోదీ రామగుండం పర్యటనకు వ్యతిరేకంగా మోదీ గో బ్యాక్ నినాదం తో భాహిష్కరించలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర విభజన సమస్యలను ప్రక్కన పెట్టి వున్న ప్రభుత్వ...