జిల్లా కూచిపూడి కళాకారుల ప్రతిభ
భారతీయ శాస్త్రీయ సంప్రదాయ నృత్యాలన్నీ దేవుళ్లను ఆరాధిస్తూ కొనసాగుతాయి. తెలుగువారి గొప్ప నృత్య సంపద కూచిపూడి "నాట్య కీర్తి" అవార్డుతో గురువు అన్నం కల్పన కు ఘనసన్మానం ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భారతీయ శాస్త్రీయ సంప్రదాయ నృత్యాలన్నీ దేవుళ్లను ఆరాధిస్తూ కొనసాగుతాయి. అందుకే ఆయా అంశాలకు కళాకారులు పలికించే భావాల్లో ఆ భగవంతున్ని సాక్షాత్కరిస్తాడని వక్తలన్నారు. విజయమాధవి సేవా సంస్కృతిక అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆదివారం కార్తీక మాస నృత్య మహోత్సవం కార్యక్రమం ఎన్టీఆర్...