శివసేన నాయకుడు దారుణ హత్య.!

పంజాబ్ లోనీ అమృత్ సార్ శివసేన పార్టీ నేత సుధీర్ సూరిని ఓ దుండగుడు హత్య చేశాడు. అమృత్ సార్ నగరంలోని ఓ దేవాలయం ఎదుట ధర్నా చేస్తుండగా.. గుంపులో వచ్చిన నిందితుడు తుపాకీతో షూట్ చేశాడు. ఆంజనేయులు న్యూస్, పంజాబ్: లోనీ అమృత్ సార్ శివసేన పార్టీ నేత సుధీర్ సూరిని ఓ దుండగుడు హత్య చేశాడు. అమృత్సర్ నగరంలోని ఓ దేవాలయం ఎదుట ధర్నా చేస్తుండగా. గుంపులో నుంచి వచ్చిన నిందితుడు  తుపాకీతో షూట్ చేశాడు. ఈ ఘటనలో సూరి అక్కడికక్కడే...