నేరాల నియంత్రణలో సి.సి. కెమెరాల పాత్ర కీలకం
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: నేరాల నియంత్రణలో సి.సి. కెమెరాల పాత్ర కీలకమైనదని, నేరస్తులను గుర్తించడంలో, కేసుల సత్వర పరిష్కారంలో ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని 24 వార్డులో 4 లక్షల 25 వేల రూపాయల వ్యయంతో ఏర్పాటు 34 కెమెరాలను పోలీస్ స్టేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్ డి.సి.పి. అఖిల్ మహాజన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సి.సి. కెమెరాల ఏర్పాటుతో వార్డులో...