పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర చెల్లించి రైతుల నుండి నాణ్యమైన పత్తి కొనుగోలు చేయడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రైతుల సౌకర్యార్థం జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ...