ఆధార్ అప్డేట్ ద్వారా మరిన్ని ప్రయోజనాలు

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఆధార్ కార్డును అప్ డేట్ చేయడం ద్వారా మరింత శక్తివంతంగా మార్చవచ్చని, మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్లో జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, మంచిర్యాల, బెల్లంపల్లి రాజన్వ మండల అధికారులు వేణు, శ్యామలాదేవిలతో కలిసి ఆధార్ అప్డేట్ నంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10 సంవత్సరాల...