తొలిసారి భారమైన మనసుతో ప్రెస్ మీట్: సీఎం కేసీఆర్
భారత ప్రజాస్వామ్య జీవనాడిని భాజపా కలుషితం చేస్తోందని సీఎం కేసీఆర్ విమర్శించారు. భారత్ ను భాజపా ఆకలిరాజ్యంగా మార్చేసిందని విమర్శించారు. ప్రజాస్వామ్య హననం దేశానికే ప్రమాదం సీఎం కేసీఆర్ ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: భారత ప్రజాస్వామ్య జీవనాడిని భాజపా కలుషితం చేస్తోందని సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రగతిభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. "తొలిసారి భారమైన మనసుతో, దుఃఖంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నా. ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారు. దేశంలో చాలా ఇబ్బందిక...