శిక్షణ అందించుటలో జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి చూపిన చొరవ ఆదర్శనీయం

ఎస్.ఐ. కానిస్టేబుళ్ళ పోస్టుల కొరకు శిక్షణ తీసుకుంటున్న యువతీ, యువకులకు కావలసిన పుస్తకాలు, దుస్తులు, బూట్లతో పాటు అవసరమైన మెటీరియల్ ను తన స్వంత ఖర్చులతో కొనుగోలు అందించడం అభినందనీయం. మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తున్న నేపథ్యంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు ప్రభుత్వ పరంగా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని తలపెట్టిన తరుణంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి యువతీ, యువకులకు...