వాహనాలపై స్పెషల్ డ్రైవ్
ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా, విధిగా నెంబర్ ప్లేట్ లేకుండా నడుపుతున్న వాహనాదారులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న: ట్రాఫిక్ సిఐ నరేష్ కుమార్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రం లోని బెల్లంపల్లి చౌరస్తాలో మంగళవారం ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా, విధిగా నెంబర్ ప్లేట్ లేకుండా నడుపుతున్న వాహనాదారులపై మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ. వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించి, ప్రతి ఒక్క వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరిస్తూ ప్రతి...