ప్రజలకు సేవలు అందించడంలో రిసెప్షన్ అధికారుల పాత్ర కీలకమైనది:

పోలీస్ స్టేషన్ కు వివిధ రకాల అభ్యర్థనలు, ఫిర్యాదులు, సమాచారం, సహాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి తగు సేవలు అందించడంలో రిసెప్షన్ అధికారుల పాత్ర కీలకమైనది. రామగుండం సిపి. ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆంజనేయులు న్యూస్, రామగుండం పోలీస్ కమీషనరేట్: కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో పెద్దపల్లి మంచిర్యాల జోన్ ల లోని పోలీస్ స్టేషన్ ల రిసెప్షన్ అధికారులతో మంగళవారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ. పోలీస్ స్టేషన్ కు...