విద్యార్థులు ప్రత్యేక ఆవిష్కరణలు చేయాలి
ఆకట్టుకుంటున్న స్టుడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ ఆదర్శ విద్యాలయం హై స్కూల్లో ఘనంగా విద్యార్థుల కాన్ఫరెన్స్ కార్యక్రమం. షాద్ నగర్: ప్రత్యేక ఆవిష్కరణలు చేయాలన్నారు ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి,సర్పంచ్ తలసాని వెంకట్ రెడ్డి లు.శనివారం కేశంపేట మండల కేంద్రంలోని ఆదర్శ విద్యాలయంలో శనివారం స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు ప్రధానోపాధ్యాయులు బి వెంకట్ రెడ్డి తెలిపారు.ఆధునిక భారత విజ్ఞానశాస్త్రవేత్తల పరిశోధన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తి సర్ సివి రామన్ అని పేర్కొన్నారు....