మహరాష్ట్ర సరిహద్దులోని సిరోంచలో భూకంపం

ఆంజనేయులు న్యూస్,  తెలంగాణ:  మహరాష్ట్ర సరిహద్దులో భూకంపం వచ్చింది. తెలంగాణ సరిహద్దుకు ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి 12: 41:35 గంటలకు భూకంపం సంభవించింది. గడ్చిరోలి జిల్లాకు దక్షిణ ప్రాంతమైన సిరోంచ తాలూక కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని ఉమనూర్-జింగనూర్ ప్రాంతంలో భూకంపం కేంద్రీకృతమైనట్టు, రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నమోదైంది. అయితే అర్ధరాత్రి ఒక్క సారిగా భూమి కదిలినట్టు అయిందని సిరోంచ పట్టణంలోని ప్రజలు తెలుపుతున్నారు. ఈ భూకంపం ప్రభావం...