చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలి: రాజగోపాల్ రెడ్డి

ఉప ఎన్నికలో భాజపాకు ఓటు వేసి చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలని భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. శనివారం మునుగోడు, మర్రిగూడ మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మునుగోడులో మాట్లాడుతున్న భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆంజనేయులు న్యూస్, మునుగోడు: ఉప ఎన్నికలో భాజపాకు ఓటు వేసి చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలని భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. శనివారం మునుగోడు, మర్రిగూడ మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు....