ప్రపంచంలోనే ఎత్తైన శివుడి విగ్రహం నేడు ప్రారంభం.. విశేషాలివీ!

రాజ్సమంద్ జిల్లా నాథ్ ద్వారా పట్టణంలో అధునాతన హంగులతో నిర్మించిన 369 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహాన్ని శనివారం ప్రారంభం కానుంది. ఆంజనేయులు న్యూస్, జైపూర్: రాజస్థాన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శివుడి విగ్రహం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. రాజ్సమంద్ జిల్లా నాథ్ ద్వారా పట్టణంలో అధునాతన హంగులతో నిర్మించిన 369 అడుగుల కైలాసనాథుడి విగ్రహాన్ని శనివారం ఆవిష్కరించనున్నారు. 'విశ్వాస్ స్వరూపం'గా పేర్కొనే ఈ విగ్రహాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మొరారి బాపు, రాజస్థాన్ సీఎం అశోక్ గత్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా...