ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో నిందితులకు రిమాండ్
తెలంగాణలో సంచలనం సృష్టించిన 'ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ముగ్గరు నిందితులను రిమాండ్ కు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన 'ఎమ్మెల్యేలకు ఎర' కేసులో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ముగ్గరు నిందితులను రిమాండ్ కు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. నిందితులు వెంటనే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి...