రక్తదానం కోసం కిరణ్ వర్మ కృషి అభినందనీయం 

దేశంలో రక్త అవగాహన కోసం కిరణ్ వర్మ 28 డిసెంబర్ 2021న తిరువనంతపురం నుండి ప్రారంభించిన 21 వేల కిలోమీటర్ల నడక శనివారం జిల్లాకు చేరుకుంది. మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రక్తదానం కోసం వేల కిలోమీటర్లు నడక కొనసాగిస్తూ అవగాహన కల్పించడంలో కిరణ్ వర్మ కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. దేశంలో రక్త అవగాహన కోసం కిరణ్ వర్మ 28 డిసెంబర్ 2021న తిరువనంతపురం నుండి ప్రారంభించిన 21 వేల కిలోమీటర్ల...