మాకు కాంగ్రెస్ తోనే పోటీ: మంత్రి జగదీశ్ రెడ్డి
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలో తెరాసకు కాంగ్రెస్ పార్టీనే పోటీయని తెలిపారు. మునుగోడులో తెరాస అభ్యర్థి గెలిస్తే పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: అమ్ముడు పోయిన వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేసే నైతిక హక్కు ఉండదని రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి.. మునుగోడు భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "రాజగోపాల్ రెడ్డి...