రైతులందరికీ నష్ట పరిహారం అందించాలి: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మందమర్రిలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు షేక్ అజీమొద్దీన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వృద్ధాప్య పెన్షన్ అందించాలి అలాగే రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం. ఉపసర్మమించుకున్న రాష్ట్ర ప్రభుత్వం. దాని స్థానంలో కొత్త పథకాన్ని అందిస్తామని, దాన్ని ఊసే లేకుండా పోయింది అని, ఆ పథకం లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పకృతి...