Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 05 October 2022, 11:32 am Posted by : Anjaneyulu Dega

సొంతగూటికి నల్లాల దంపతులు.

కేటీఆర్ సమక్షంలో తిరిగి టిఆర్ఎస్ లో చేరిన నల్లాల దంపతులు.

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ సమక్షంలో బుధవారం కాంగ్రెస్ పార్టీని వీడి తిరిగి టిఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మరియు మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి నల్లాల భాగ్యలక్ష్మి. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్.