Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 04 October 2022, 5:02 pm Posted by : Anjaneyulu Dega

కోడి క్వార్టర్ మందు పంచినా రాష్ట్ర టిఆర్ఎస్ నాయకుడు

ఆంజనేయులు న్యూస్, వరంగల్ జిల్లా: తూర్పు నియోజకవర్గం దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దేశ వ్యాప్తంగా జాతీయ పార్టీ పెట్టబోతున్న శుభసందర్భంగా, మంగళవారం వరంగల్ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజనాల శ్రీహరి మాట్లాడుతూ. జాతీయ పార్టీకి వారే అధ్యక్షునిగా ఎంపిక కావాలని అలాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ సభ్యులు విజయం సాధించి వారు ప్రధానమంత్రి కావాలని, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షుని గా కల్వకుంట్ల తారకరామారావు ఎంపికై రాబోయే ఎన్నికల్లో వారు ముఖ్యమంత్రి కావాలని, అన్నారు. అలాగే ఈ విజయదశమి వారికి విజయాలను సాధించి పెట్టాలని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వరంగల్ చౌరస్తాలో 200 పేద హమాలి లకు ఒక కోడి, ఒక క్వార్టర్ విస్కీ బాటిల్ ని పంపిణీ చేశారు.

  1. VID-20221004-WA0429


{"type":"video","tracklist":true,"tracknumbers":true,"images":true,"artists":true,"tracks":[{"src":"https://www.anjaneyulunews.com/wp-content/uploads/2022/10/VID-20221004-WA0429.mp4","type":"video/mp4","title":"VID-20221004-WA0429","caption":"","description":"","meta":{"length_formatted":"1:04"},"dimensions":{"original":{"width":1920,"height":1080},"resized":{"width":674,"height":379}},"image":{"src":"https://www.anjaneyulunews.com/wp-includes/images/media/video.svg","width":48,"height":64},"thumb":{"src":"https://www.anjaneyulunews.com/wp-includes/images/media/video.svg","width":48,"height":64}}]}