వాసవి క్లబ్స్ జిల్లా మాజీ గవర్నర్ లకు సన్మానం

ఆంజనేయులు న్యూస్,  మంచిర్యాల జిల్లా: వాసవి క్లబ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్ లో వాసవి క్లబ్స్ జిల్లా మాజీ గవర్నర్ లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పూర్వ గవర్నర్లు కటకం హరీష్, రేణిగుంట్ల శ్రీనివాస్, సిరిపురం సత్యనారాయణ, ముక్త శ్రీనివాస్, ప్రస్తుత గవర్నర్ బాల సంతోష్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల వాసవి క్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ, కార్యదర్శి నలుమాసు ప్రవీణ్, వనితా క్లబ్ అధ్యక్షురాలు...