పశువులకు లంపి స్కిన్ వ్యాది… పట్టించుకోని అధికారులు

ఆంజనేయులు న్యూస్, జగిత్యాల జిల్లా: దేశ పశుసంపద ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య లంపి స్కిన్ డిసీజ్ సోకిన పశువులు జగిత్యాల రోడ్లపై సంచరిస్తున్నాయి. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో పశు వైద్య అధికారులు పశువులకు లంపి చర్మ వ్యాధి సోకకుండా గోట్ పాక్స్ టీకాలు వేస్తుండగా జిల్లా కేంద్రంలోనే పశువులకు ప్రమాదకరమైన ఈ వ్యాధి సోకడం, వ్యాధి సోకిన పశువులు రోడ్లపై సంచరించడంతో ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ క్యాంపు కార్యాలయం ఎదుట బుధవారం...