Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 23 September 2022, 10:19 pm Posted by : Anjaneyulu Dega

బాలికల వసతి గృహం ప్రారంభోత్సవం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ నాయకత్వంలో విద్యాశాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రా రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న విద్యావ్యవస్థ బలోపేత కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట మండలంలో బాలికల వసతి గృహం మరియు పాఠశాల భవనాన్ని విద్యాశాఖ మంత్రివర్యులు సబిత ఇంద్రారెడ్డి తో మరియు స్థానిక శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య, జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి కలిసి ప్రారంభించిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రభుత్వం, రెడ్డి పాఠశాలల విద్య మాలికా వసతుల కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.