ప్రశాంత వాతావరణంలో గణేష్ శోభాయాత్ర నిర్వహించాలి
పోలిస్ మీ కోసం ఉన్నదని మరిచి పోవద్దు. ప్రతి పౌరుని రక్షణ మా బాధ్యత. మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం జిల్లాలలో ని గణేష్ ఉత్సవ సమితి, మత పెద్దలు,రాజకీయ పార్టీల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ. నిబంధనలను పాటించి గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభయాత్ర జరుపుకోవాలని అన్నారు. వినాయక ఉత్సవాలలో, శోభయాత్ర లలో ఎలాంటి...