వాసవీక్లబ్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ
మంచిర్యాల జిల్లా: పర్యావరణంను పరిరక్షించడం లో భాగంగా వాసవీక్లబ్స్ మంచిర్యాలలో చేస్తున్న సేవలు అభినందనీయం అని మాజీ ఎమ్మెల్సీ, ఎఐసిసి సభ్యులు కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. బుధవారం వినాయక చవితిని పురస్కరించుకుని మంచిర్యాల వానవీక్లబ్స్ ఆధ్వర్యం లో స్థానిక వాసవీమెడికల్ అండ్ జనల్ స్టోర్స్ ముందు ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై 1111 మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాసవీక్లబ్స్ గ్రామస్థాయి నుండి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని...