ప్రాథమిక జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి.సుబ్బారాయుడు మంచిర్యాల జిల్లా: జాతీయ ఆరోగ్య సంస్థ క్రింద బస్తీ దవాఖానాలో 1 స్టాఫ్ నర్స్, 1 సహాయక సిబ్బంది నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక జాబితా మంచిర్యాల జిల్లా అధికారిరక వెబ్సైట్ www.mancherial.telangana.gov.in లో పొందుపర్చడంతో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయ నోటీసు బోర్డుపై ప్రదర్శించడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి.సుబ్బారాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు ప్రాథమిక జాబితాపై ఏవేని అభ్యంతరాలు ఉన్నట్లయితే సెప్టెంబర్ 1 నుండి...