సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి.
జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మంచిర్యాల జిల్లా: సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు వ్యాప్తి చెందకుండా తీసుకోవాలని ముందస్తు జాగ్రత్తలపై ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించి నియంత్రణ దిశగా సంబధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, సహాయ పంచాయతీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.....